దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంకు శుభవార్త వినిపించింది. రోజుకు లక్ష రూపాయల పరిమితి ఉన్న యూపీఐ లావాదేవీలను 5లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వ్యాపారస్తుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. <br />The people of the country have heard the good news of the Reserve Bank. A key decision has been taken by increasing UPI transactions from a daily limit of one lakh rupees to 5 lakhs. The businessmen are happy with this. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~